మొక్కలు నాటిన హీరో మంచు విష్ణు

388
manchu vishnu
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఒక యజ్ఞంలా ముందుకు సాగుతోంది.ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన యంగ్ అండ్ డైనమిక్ హీరో మంచు విష్ణు శంషాబాద్ మండలం జూలపల్లిలోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక గొప్ప కార్యక్రమం అనీ మానవాళికి మంచి చేసే ఈ కార్యక్రమంలో తననీ భాగస్వామ్యం చేసినందుకు దర్శకుడు శ్రీను వైట్ల గారికి అలాగే ఎంపీ సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -