ట్రెండింగ్‌లో మంచు విష్ణు మోసగాళ్లు..!

255
mosagallu

తన సొంత బ్యానర్‌లో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. ర్రిఫిక్ స్టోరీ, క్యారెక్టరైజేషన్, యాక్షన్ మేళవిపుంతో తయారవుతున్న ఈ చిత్రాన్ని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర నటిస్తుండగా త్వరలో సినిమా విడుదల కానుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణంగా భారత్ లో చోటుచేసుకొని, అమెరికాను సైతం వణికించిన యథార్థ ఉదంతం ఆధారంగా సినిమా తెరకెక్కుతుండగా వియా మార్ ఎంటర్టైన్మెంట్, ఎ.వి.ఎ. ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై విరానికా మంచు నిర్మిస్తున్నారు.

తాజాగా మోసగాళ్లు లుక్‌ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. త్వ‌ర‌లోనే మోస‌గాళ్లు మూవీ రిలీజ్ తేదీని ప్రకటించనున్నారు నిర్మాత‌లు.