పిక్ టాక్ : 49 ఏళ్ల ఘాటు గ్లామరసం

376
- Advertisement -

మలైకా అరోరా వయసు 49 సంవత్సరాలు.. 20 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు… బాలీవుడ్ టాప్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి కోడలు… ఇలా ఆమెకు డబ్బు, పెద్ద కుటుంబం, హోదా అన్నీ ఉన్నాయి. అయినా మలైకా అరోరా వ్యవహార శైలి డిఫరెంట్.. కాదు, వెరీ బోల్డ్. ఒక్క మాటలో ఆమె ఒక అందాల ఘాటు. అందుకేనేమో ఈ ముదురు ఐటమ్ బ్యూటీ నిత్యం కుర్రాళ్ళ పై తన అందాలతో దాడి చేస్తూనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్ లో మలైకా బికినీ ఫోజులతో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అసలు మలైకా అరోరా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 17.1మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారంటేనే మనం మలైకా అరోరా ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

మలైకా అరోరా ఏమీ స్టార్ హీరోయిన్ కాదు, ఆ మాటకొస్తే ఆమె అసలు హీరోయినే కాదు. ఐటమ్ పాటలు చేసుకునే ఐటమ్ గర్ల్. అయితే ఏం..?, స్టార్ హీరోయిన్ కి ఉండే క్రేజ్ మలైకాకి ఉంది. దీనికితోడు అర్జున్ కపూర్ తో ఘాటు ప్రేమ ఎలాగూ ఉండనే ఉంది. అన్నిటికీ మించి ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన హాట్ ఫోటలను పోస్ట్ చేసింది. ఎప్పటిలాగే తనకు అలవాటైన రీతిలో టాప్ భాగం సగం పైగా చూపిస్తూ మొత్తానికి మలైకా అరోరా మళ్లీ రచ్చ రచ్చ చేసింది.

ముఖ్యంగా బ్లూ కలర్ బ్రాలో తన క్లీవేజ్ అందాలను మలైకా అరోరా పూర్తిగా ధారపోసింది. మలైకా అరోరా అందాల రాగాలకు నెటిజన్ల గుండె లయలు కదిలిపోతున్నాయి. అందుకే.. మలైకా అరోరా పోస్ట్ చేసిన ఈ ఫోటోలను తెగ లైక్ అండ్ షేర్ చేస్తూ హడావుడి చేస్తున్నారు. దీంతో ఈ ఫోటోలు కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మలైకా అరోరా ఈ రేంజ్ లో రెచ్చిపోతుంది అనుకోలేదు అంటూ ఆమె ఫాలోవర్స్ కూడా షాక్ అవుతున్నారు. ఏది ఏమైనా పై ఫోటోలలో మలైకా అరోరా పోజు చూస్తే ఎలాంటి నిరాశావాది అయినా కాసేపు మానసిక బాధలు మర్చిపోయి ఊరట పొందడం ఖాయం. అసలు ఎక్స్ పోజింగ్ కి మలైకా అరోరా పర్యాయ పదం అనేది నిజ్జంగా నిజం.

ఇవి కూడా చదవండి…

బాలయ్య ఫ్యాన్స్ కోరిక తీరేనా ?

‘ఖుషి’తో ఫ్యాన్స్ ఖుషీ !

2022…విషాదాలతో ముగిసిన సినీ పరిశ్రమ

- Advertisement -