కొత్త కొత్తగా కనిపిస్తోంది బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా ఆరోరా. ఫోటో షూట్లు చేయడంలో కూడా మలైకా ప్రయోగాలు చేస్తుంది. ఎవరూ చేయని విధంగా డిఫరెంట్ గా ఎక్స్ పోజింగ్ ట్రై చేస్తోంది. తాజాగా మలైకా ఆరోరా పిక్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో డిఫరెంట్ గా ఫోటో షూట్ చేయాలంటే.. మలైకా ఆరోరా తరువాతే ఎవరైనా.. హాట్ హాట్ గా అందాలు ఆరబోయాలి అన్నా.. పద్దతిగా ఎద అందాల గుమగుమలు వదలడంలో అన్నా.. మలైకా ఆరోరా చేయాల్సింది. అంతే కాదు.. బోల్డ్ లుక్ లో కూడా ఇంకా హాట్ గా కనిపించేలా ఫోటో షూట్లు చేస్తుంది మలైకా ఆరోరా. రవి వర్మ గీసిన బొమ్మలా అద్భుతంగా కనిపిస్తోంది మలైకా ఆరోరా.
తాజాగా మలైకా ఆరోరా షేర్ చేసిన పిక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సగం సగం డ్రెస్ లో.. మలైకా ఆరోరా.. ముచ్చటగా..ముద్దుగా నుంచుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఏదైనా సినిమా కోసం ఆమె ఈ గెటప్ లో కనిపించింది అనుకుంటున్నారా ?, అదేం కాదు, మలైకా ఆరోరా లెగిస్తే అందాల ఆరబోతతో తన డే ను మొదలు పెడుతుంది. బోల్డ్ గా ఉంటూ, బోల్డ్ గా షో చేస్తూ తన ప్రత్యేకతని చాటుకుంటుంది ఈ ముదురు బ్యూటీ. అటు పర్సనల్ జీవితంలోనూ మలైకా ఆరోరా తనకు నచ్చినట్టు జీవిస్తూ ఎంజాయ్ చేస్తుంది. తన లైఫ్ తన ఇష్టం అని చెప్పే ఈ బ్యూటీ అందాల విందులోనూ తన స్పెషాలిటీని చాటుకుంటుంది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. వంగి మరీ తన పరువాల విందు వడ్డిస్తోంది. స్లీవ్‌లెస్ గౌనులో హోయలు పోయింది. బిగువైన బ్రాలో ఎద అందాలతో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. మొత్తానికి మలైకా ఆరోరా అందాలను నెటిజన్లు ఆస్వాదిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే తన అందాలను అన్ని యాంగిల్స్ లో ఆవిష్కరించి మలైకా షాకిచ్చింది. సరే, ఇంతకీ మలైకా ఆరోరా కొత్త అందాల పై మీరూ ఓ లుక్కేయండి.
Also Read:రామ్ ‘స్కంద’ పై రాజకీయం?