- Advertisement -
మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే తన పదవికి రాజీనామా చేశారు. సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసులో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు.
మంత్రి పదవికి రాజీనామా చేయాలని ధనంజయ్ ముండేను సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో ధనంజయ్ మంగళవారం రాజీనామా చేశారు. ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.
Also Read:కుంభమేళ..పోలీసులకు బంపర్ ఆఫర్
- Advertisement -