కుంభమేళ..పోలీసులకు బంపర్ ఆఫర్

22
- Advertisement -

కుంభమేలో సేవలందించిన పోలీసులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాధ్. ప్రయాగరాజ్ కుంభమేళాలో పోలీస్లు అద్భుతంగా సేవ చేశారు అని 75 వేల పోలీసులకు ఒక్కొక్కరికి 10 వేలు చొప్పున బోనస్ ఇచ్చారు.

అలాగే 7 రోజులు సెలవులు… అలాగే ప్రతి ఒక్కరికీ కుంభమేళా సేవ సర్టిఫికేట్ అందచేశారు. 144 రోజులకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తిన సంగతి తెలిసిందే. దాదాపు 60 కోట్ల మందికిపైగా పుణ్యస్నానాలు ఆచరించారు.

Also Read:కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ భేటీ

- Advertisement -