‘మహానటి’ నుంచి మొదటి పాట వచ్చేసింది..

356
Mahanati first Single ‘Mooga Manasulu’ to be release..
- Advertisement -

సావిత్రి జీవిత కథ ఆధారంగా కీర్తి సురేష్‌ సావిత్రి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మహానటి’. ఈ సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఈ మధ్యే రిలీజైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. కాగా ఈ చిత్రంలోని తొలి పాటను నిన్న (శుక్రవారం) చిత్రయూనిట్ విడుదల చేసింది.

Mahanati first Single ‘Mooga Manasulu’ to be release..

ఈ సినిమాకు మిక్కిజె.మేయర్ సంగీతం అందించగా సిరివెన్నెల సీతరామశాస్త్రీ సాహిత్యం అందించారు. ఆయన సాహిత్యం నుంచి వెలువడిన ఈ పాటఅద్భతంగా ఉందని సావిత్రి అభిమానులు కొనియాడుతున్నారు. ఈ సినిమాలో   ‘మధురవాణి’గా సమంతా, ‘విజయ్ అంటోని’గా  విజయ్ దేవరకొండ నటిస్తున్న విషయం తెలిసిందే.              వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనీదత్‌, ప్రియాంకదత్‌, స్వప్నదత్‌లు నిర్మిస్తున్న           ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళ‌,   మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం.

https://youtu.be/JBYejnluuCk

- Advertisement -