ఈ సినిమాకు సిక్వెల్ తీయండి సార్:థమన్

224
Take a sequel to 'Bharath I' SAR: Thaman
- Advertisement -

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం        ‘భరత్ అనే నేను.’ నిన్న (శుక్రవారం) విడుదలైన ఈ సినిమాను తెలుగు సినీ ప్రముఖులు ప్రసంశిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను చూసి ప్రసంశించిన సంగతి తెలిసిందే. తాజాగా అదే దారిలో వచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఈ సినిమా చూసిన ఆయన ట్విట్టర్           వేదికగా తన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Take a sequel to 'Bharath I' SAR: Thaman

‘భరత్ అనే నేను’ సినిమా అద్భుతమైన చిత్రమని ఆయన తెలిపారు. మంచి కథతో ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారని, మ‌హేష్ బాబు ఎప్పుడూ ఇలాంటి సాంఘిక సినిమాలు చేయాల‌ని తాను ఆయన తెలిపారు.       సినిమా చూస్తున్నంత సేపూ, మ‌హేష్ నుంచి చూపు తిప్పుకోలేక‌పోయానని చేబుతూ..’భ‌ర‌త్ అనే నేను-2’ను జాతీయ స్థాయిలో తీసేలా ప్రణాళిక చేయండి సార్” అని థమన్ కోరాడు.

- Advertisement -