దేశంలో 24 గంటల్లో 13,993 కరోనా కేసులు..

42
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంట‌ల్లో కొత్త‌గా 13,993 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 101 మంది మ‌ర‌ణించారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన‌ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,77,387కి చేరాయి.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,43,127గా ఉండగా 1,06,78,048 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 1,56,212 మంది మృతి చెందారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,07,15,204 మంది కొవిడ్ టీకాను తీసుకున్నారు.