- Advertisement -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్
స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు.దర్శనం అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.
- Advertisement -