- Advertisement -
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. మెజార్టీ మార్క్‌ను దాటి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది బీజేపీ. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
BJPని గెలిపించిన రాహుల్‌కు కంగ్రాట్స్ అంటూ కేటీఆర్ ఎక్స్‌లో ఎద్దేవా చేశారు.
Congrats to Rahul Gandhi for winning the election for BJP, yet again!
Well done 👏 https://t.co/79Xbdm7ktw
— KTR (@KTRBRS) February 8, 2025
Also Read:Delhi Elections:ఢిల్లీలో కమల వికాసం
- Advertisement -

