హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జింకపై కుక్కలు దాడి చేసిన ఘటనపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ రక్తపు మరకలు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేతికే అంటాయని ఎక్స్ వేదికగా స్పందించారు.
కంచ గచ్చిబౌలి మినీ ఫారెస్ట్‌ను రేవంత్ రెడ్డి బుద్ధిహీనంగా ధ్వంసం చేయడం వల్ల విలువైన వృక్ష, జంతుజాలం నష్టపోయింది అన్నారు. వన్యప్రాణుల ఈ దారుణ హత్యపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టును అభ్యర్థిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. చాలా జింకలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆ జింకలను జనాలు చేరదీసి.. వాటికి నీళ్లను అందిస్తున్నారు అని తెలిపారు.
There is blood on your hands, @RahulGandhi
This hapless deer, whose abode was destroyed by a greedy Congress government, was mauled by a pack of dogs this morning
Revanth Reddy’s mindless destruction of the Kancha Gachibowli mini forest has led to the loss of precious flora and… https://t.co/tpA4A0CCdX
— KTR (@KTRBRS) April 4, 2025
Also Read:వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్ట్‌లు చేస్తారా?:హరీష్

