కట్టెల శ్రీనివాస్‌ను అభినందించిన మంత్రి కేటీఆర్..

316
ktr
- Advertisement -

టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్‌ను అభినందించారు మంత్రి కేటీఆర్. కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో తలసిమియా వ్యాధి గ్రాస్తి పిల్లల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్..మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు వంద మంది కార్యక్తలతో కలసి కిమ్స్ ఆస్పత్రిలో రక్తదానం చేశారు.ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను అభినందించిన కేటీఆర్‌…ఆయనకు రక్తదానం(రక్తదాత)సర్టిఫికెట్ ను అందించారు .

- Advertisement -