బూర్గుల నర్సింగరావు మృతి పట్ల కేటీఆర్ సంతాపం..

151
Burgula Narsinga Rao
- Advertisement -

సీనియర్ కమ్యూనిస్టు నాయకులు బూర్గుల నర్సింగరావు మృతి పట్ల టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. హైదరాబాద్ సంస్థానంలో విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించిన యోధుడు, తెలంగాణ తొలిదశ పోరాటం నుండి మలిదశ పోరాటం దాకా అలుపెరుగని ఉద్యమకారుడు బూర్గుల నర్సింగరావు మృతి తెలంగాణకు తీరని లోటు అని, ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -