KTR:పల్లాను పరామర్శించిన కేటీఆర్

11
- Advertisement -

హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పల్లా రాజేశ్వర్ రెడ్డి తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు కేటీఆర్.

శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్నట్లు తెలిపారు పల్లా.వేగంగా కోలుకుని, త్వరలోనే తిరిగి ప్రజాక్షేత్రంలో యథావిధిగా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు కేటీఆర్. కేటీఆర్ వెంట మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.

Also Read:3 గంటలు గాల్లోనే..ప్రయాణీకుల ఆందోళన!

- Advertisement -