విశ్వనగరముకు మరో వంతెన జోడైంది. ఐటీ కారిడార్‌ను ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం చేస్తూ రూ.250కోట్ల వ్యయంతో శిల్పా లేఅవుట్ మొదటి దశ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఐకియా మాల్ వెనుక నుంచి నిర్మించిన ఈ వంతెన ఓఆర్‌ఆర్‌పైకి చేరనుంది.ఇనార్బిట్ మాల్ రహేజా మైండ్ స్పేస్ చౌరస్తా, బయోడైవర్సిటీ చౌరస్తా మధ్య నిర్మించారు.
ఫ్లై ఓవర్ పొడవు 956 మీటర్లు కాగా.. వెడెల్పు 16 మీటర్లు. హైదరాబాద్‌లోని ఫ్లై ఓవర్లలో ఇదే అతి పొడవైనది కావడం విశేషం. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా చేపట్టిన పనుల్లో పూర్తయిన 17వ ప్రాజెక్టు. ఫ్లై ఓవర్ ప్రారంభంతో గచ్చిబౌలి జంక్షన్‌లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ మధ్య రోడ్ కనెక్టివిటీ మరింత పెరగనున్నది.
ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వంతెనను ప్రారంభించిన అనంతరం ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రి తిలకించారు.
వైద్యుల సలహా మేరకు ఆ మోకాలికి ఉపేంద్ర మళ్లీ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారట. ఏది ఏమైనా కన్నడంతో పాటు, తెలుగు, తమిళ సినిమాల్లోనూ ఉపేంద్ర నటించారు. తెలుగులో కూడా ఉపేంద్రకి అభిమానులు భారీగా ఉన్నారు. అందుకే.. ఉపేంద్ర హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు అనగానే సౌత్ ఇండస్ట్రీ అంతా టెన్షన్ పడింది. ఐతే తాజాగా ఉపేంద్ర తన ఆరోగ్యం స్పందించారు. సెట్ లో దుమ్ము కారణంగా తనకు సరిగ్గా ఊపిరి ఆడలేదని.. అందుకే హాస్పిటల్ కి వెళ్లాను అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి…