మంత్రి పువ్వాడ కుమారుడుకి కేటీఆర్ శుభాకాంక్షలు..

440
Minister KTR
- Advertisement -

సోమవారం రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనయుడు డాక్టర్‌ పువ్వాడ నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వారి సతీమణి శైలిమను మంత్రి పువ్వాడ ఆయన సతీమణి పువ్వాడ వసంతలక్ష్మీ, తనయుడు నయన్ రాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పువ్వాడ నయన్ పుట్టినరోజు సందర్భమంగా మంత్రి కేటీఆర్ పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. బాచుపల్లి మమత ఆసుపత్రి ఎండిగా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని అభినందించారు.

- Advertisement -