నేడు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పుట్టిన రోజు. ఆయన బర్త్ డే సందర్భంగా ఐటీ మినిస్టర్ కేటీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ప్రజా సేవలో మరింత కాలం ఉండాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఈటల రాజేందర్‌కు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Many happy returns of the day to Minister Sri @Eatala_Rajender who celebrates his birthday today.
Wishing you good health, peace, happiness and a long life in public service Anna 🌱 pic.twitter.com/vl4fSdRrp3
— KTR (@KTRTRS) March 20, 2020
Greetings on your birthday, @Eatala_Rajender Anna. Wish you a long and healthy life in public service.
— Harish Rao Thanneeru (@trsharish) March 20, 2020