నిఖత్ స్పూర్తి తెలంగాణకు గర్వకారణం

6
- Advertisement -

మహిళల 51 కేజీల విభాగంలో ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025 విజేతగా నిలిచిన తెలంగాణ బాక్సర్‌ నిఖత్ జరీన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్.

ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025 టైటిల్‌ను గెలుచుకున్నందుకు శుభాకాంక్షలు. మీ అలుపెరుగని కష్టం, తిరుగులేని స్ఫూర్తి భారతదేశానికి మరియు తెలంగాణకు గర్వకారణంగా నిలుస్తున్నాయి.గొప్ప కలలు కనేందుకు సాహసించే లెక్కలేనంత మంది యువతులకు మీరు స్ఫూర్తిదాయకం.మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ అన్నారు కేటీఆర్.

 

Also Read:’12A రైల్వే కాలనీ’…డిఫరెంట్ జోనర్

- Advertisement -