పదో తరగతి పరీక్షలు..కేటీఆర్ కీలక సూచన

6
- Advertisement -

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ ఫాస్ట్‌ను స్కిప్ చేయవద్దని మీ కడుపు నిండుగా ఉంటే మెదడు మెరుగుగా పనిచేస్తుంది అని తెలిపారు.

మంచి నీరు తాగండి, హైడ్రేట్‌గా ఉండండి.. ఆ తర్వాతే పరీక్షా కేంద్రాలకు బయలుదేరండి అన్నారు. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినా లేదా ప్రయాణానికి సమస్య ఎదురైనా, పోలీసుల సహాయం కోరండి…భయపడకండి అని చెప్పారు.

 

Also Read:హరిత భవిష్యత్‌ వైపు అడుగులు: సంతోష్ కుమార్

- Advertisement -