మీ క్లారిటీకి హ్యాట్సాఫ్!: కేటీఆర్

17
- Advertisement -

మొన్న ఈ పెద్దమ్మ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయినయి.. పదవుల కోసం పెదవులు మూసుకునే రాజకీయ నాయకులున్న రోజుల్లో… ఉన్న పదవులన్నీ వదులుకుని, ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరో ఈ పెద్దమ్మ మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

మీ క్లారిటీకి హ్యాట్సాఫ్!, కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఎంత చిత్తశుద్ధితో, నిబద్ధతతో నడిపారో.. వారి సారథ్యంలో సబ్బండ వర్ణాల ప్రజలు ఉద్యమంలో ఎలా పాల్గొన్నారో గుర్తుచేసిన ఈ ఉద్యమకారిణికి హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పారు.

 

Also Read:కంచి పీఠం 71వ పీఠాధిపతిగా గణేష్ శర్మ

- Advertisement -