Krithi kharbanda: అందాల దాడిలో అంతకంతకూ

39
- Advertisement -

స్లిమ్ బ్యూటీ కృతి కర్బంద పరువాల ప్రదర్శనతో పిచ్చెక్కిస్తోంది. కృతి కర్బంద లేటెస్ట్ ఫోటో షూట్ హాట్ టాపిక్ అవుతుంది. హాట్ క్లీవేజ్ షో కనిపించేలా బోల్డ్ ఫోటో షూట్ చేసింది. దీంతో కృతి కర్బంద అందాల పై క్రేజీ కామెంట్స్ తో నెటిజెన్స్ విరుచుకుపడుతున్నారు. ఇప్పటి వరకు ఎక్స్ పోజింగ్ చేసింది ఒకెత్తు, ఇకపై తాను చేసే ఎక్స్ పోజింగ్ ఒకెత్తు అన్నట్లు కృతి కర్బంద తీరుంది. రోజురోజుకు అంతకంతకూ కృతి కర్బంద గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతుంది. హాట్ ట్రెండీ వేర్లో కృతి కర్బంద టెంప్టింగ్ ఫోజుల్లో మంట పుట్టించింది.

దీంతో కృతి కర్బంద ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నిజానికి సిల్వర్ స్క్రీన్ పై కృతి కర్బంద జోరు తగ్గింది. అందుకేనేమో సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. కృతి కర్బంద స్టార్ హీరోయిన్ గా చలామణి అవ్వలేకపోతుంది. అయితే ఆఫర్స్ మాత్రం ఉన్నాయి. దాంతో కృతి చక్కగా సినిమాలు చేస్తోంది. కాకపోతే ఆశించిన స్థాయిలో అమ్మడు హవా కొనసాగడం లేదు. అందుకే, క్రేజ్ అండ్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఇలా అడ్డు అదుపు లేకుండా అందాల ప్రదర్శనను నమ్ముకుంది.

Also Read:కేజ్రివాల్ పై మోడీ కక్ష గట్టారా?

ఎలాగూ మూడు పదుల వయసు దాటినా కృతి కర్బంద లో అందాల వేడి ఇంకా పాతికేళ్ల లోపే అన్నట్టు ఉంటుంది. అందుకేనేమో ఈ స్లిమ్ బ్యూటీ హాట్ ట్రెండీ వేర్ ధరించగానే కుర్రాళ్లకు కునుకు లేకుండా పోతుంది. పైగా కృతి కర్బంద కూడా నిత్యం స్లీవ్ లెస్ టైట్ ఫ్రాక్ లో దర్శనమిస్తూ.. కిర్రాక్ ఫోజులతో.. తన అందాలతో కట్టిపడేస్తోంది. మత్తు పోజులతో అభిమానులను ఫిదా చేస్తోంది. మరి కృతి కర్బంద కొత్త అందాల పై మీరూ ఓ లుక్కేయండి.

- Advertisement -