టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా..

146
kkr

అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది కోల్ కతా నైట్ రైడర్స్‌.జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నట్లు ముంబై కెప్టెన్‌ రోహిత్‌ తెలిపాడు. టోర్నీలో కోల్‌కతా తొలి మ్యాచ్‌ ఆడుతుండగా..ఆరంభ మ్యాచ్‌లో చెన్నై చేతిలో ముంబై కంగుతున్నది. టోర్నీలో శుభారంభం చేయాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి.

కేకేఆర్ జట్టు : సునీల్ నరైన్, షుబ్మాన్ గిల్, నితీష్ రానా, ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, దినేష్ కార్తీక్(wk/c), నిఖిల్ నాయక్, పాట్ కమ్మిన్స్, కుల్దీప్ యాదవ్, సందీప్ వారియర్, శివం మావి

ముంబై జట్టు : రోహిత్ శర్మ (c), క్వింటన్ డి కాక్ (wk), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా