చేతిలో చిల్లిగవ్వ లేకుండా చేశాడు…

163

తెలుగులో కీమ్‌ శర్మ ఒకప్పుడు ఖడ్గం సినిమాలో తన అందాలతో అలరించి, నటనతో కూడా మెప్పించిన సంగతి తెలిసిందె.మరి తర్వత మగధీరలో ఓ ఐటమ్‌ సాంగ్‌లో అడిపాడింది.అయితే కొంత కాలంగా క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌తో అఫైర్‌ కొనసాంగించింది కిమ్‌ శర్మ.మరి ఈ భామకు అవకాశాలు వస్తున్న టైమ్‌లోనే అలీపుంజాని అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుని కెన్యా లో స్థిరపడింది.అయితే వీరిద్దరి మద్య ఎంజారిగిందో తెలియదు గాని తన భర్తతో విడిపోయింది

మరి అసలు విషయం ఎంటంటే అలీ పుంజానిని ఏడేళ్ల క్రితం పెళ్లాడిన కిమ్‌ ఇప్పుడతనితో తెగతెంపులు చేసుకుని ఇండియాకి వచ్చేసింది. మరో యువతి ప్రేమలో పడి కిమ్‌ శర్మని అతగాడు.కిమ్‌ శర్మ చేతిలో చిల్లిగవ్వ లేకుండా వదిలేసాడట. దాంతో ఇండియాకి తిరిగొచ్చిన కిమ్‌ తనకున్న పాత రిలేషన్స్‌తో ఏదైనా బిజినెస్‌ స్టార్ట్‌ చేద్దామని చూస్తోందట. అలాగే డిజైనర్‌ అర్జున్‌ ఖన్నాకి కిమ్‌ దగ్గరైందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈమె కారణంగా అర్జున్‌ తన భార్యకి దూరంగా వుంటున్నాడట.

Kim Sharma BREAK-UP with husband Ali Punjani

అయితే తాను దివాలా తీసానని, చేతిలో చిల్లిగవ్వ లేదని మీడియాలో వస్తోన్న వదంతులని కిమ్‌ శర్మ ఖండించింది. తెలిసీ తెలియని రాతలు అంటూ కొట్టి పారేసింది. బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్స్‌ కుదిర్చే సంస్థ లాంటిదేదో కిమ్‌ స్థాపించబోతోందట. పుంజానీ చెయిన్‌ ఆఫ్‌ హూటల్స్‌కి సిఈఓగా వున్న కిమ్‌ ఇప్పుడిలా చిన్న కంపెనీ పెట్టుకోవడం దివాలా తీయడం కాకపోతే ఇంకేంటట అనేది మీడియా ఎదురు ప్రశ్న.అయితే భర్త వదిలేయడంపై కిమ్ శర్మ స్పందించలేదు కానీ, తన వద్ద చిల్లిగవ్వ కూడా లేదు అంటూ మీడయా రాసిన రాతలపై ఆమె భగ్గుమన్నారు. తన దగ్గర డబ్బులు లేవని ఎవరు చెప్పారని ప్రశ్నించింది.