కీర్తి సురేశ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

9
- Advertisement -

హీరోయిన్ కీర్తి సురేశ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఫీమేల్ యాక్టర్స్‌కి కూడా ఆ స్టామినా ఉంటుంది.. ఒక మేల్ యాక్టర్ థియేటర్‌కి జనాల్ని ఎలా రప్పించి మార్కెట్ చేస్తున్నారో అలా ఒక ఫిమేల్ యాక్టర్‌ కూడా చేయొచ్చు అని తెలిపారు.

జనాల్ని రప్పించే స్టామినా, మార్కెట్ ఉంటే రెమ్యునరేషన్ ఇవ్వొచ్చు అన్నారు. ఈ హీరోయిన్‌తో సినిమా చేస్తే ఇన్ని కోట్లు వస్తాయి, పెద్ద కలెక్షన్స్ వస్తాయి అని నమ్మితే ఇవ్వొచ్చు అని తెలిపారు.

మహానటి తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు కీర్తి. ప్రస్తుతం ఆమె చేతిలో పలు సినిమాలు ఉన్నాయి.

Also Read:ఇజ్రాయెల్ నుండి ఢిల్లీకి!

- Advertisement -