టీఆర్ఎస్ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఏకగ్రీవం

112
trs
- Advertisement -

టీఆర్ఎస్ అధ్యక్షుడిగా 9వ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సీఎం కేసీఆర్.ఈ విషయాన్ని ప్లీనరీ వేదికగా ప్రకటించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. సీఎం కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 18 నామినేషన్స్ దాఖలు అయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు పార్టీ నేతలు కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

- Advertisement -