కేటీఆర్ ACB విచారణ..టైం పాస్:కవిత

6
- Advertisement -

కేటీఆర్ ACB విచారణ.. టైం పాస్ విచారణ అన్నారు ఎమ్మెల్సీ కవిత. కేటీఆర్ ACB విచారణ సందర్బంగా నేను జగిత్యాల వెళ్లా.. అయినా ACB అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడుగుతారు అన్నారు.

హరీశ్ రావుకు ఆరోగ్యం బాగాలేదనే విషయం నాకు తెలియదు… నేను హరీశ్ రావును కలవడానికి ఆసుపత్రికి వెళ్లలేదు.. ఫోన్ కూడా చేయలేదు అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు మీద బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్తుంది అన్నారు.

నల్లమల రిజర్వాయర్‌పై నేను సుప్రీంకోర్టుకు వెళ్లబోతున్నా… నేను ఎక్కడికి వెళ్లినా బీఆర్ఎస్ క్యాడర్ రావడం లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారు అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలే వస్తున్నారు.. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు రావడం లేదంతే అన్నారు.

Also Read:మాగంటికి కేటీఆర్ ఘన నివాళి

- Advertisement -