- Advertisement -
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రతినిధి బృందం. సీఎంను కలిశారు బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఎండీ & సీఈఓ డా. జైతీర్థ్ ఆర్.జోషి, బ్రహ్మోస్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూరంపూడి సాంబశివప్రసాద్, DRDL డైరెక్టర్ జీఏ శ్రీనివాస మూర్తి.
హైదరాబాద్ నగరంలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను విస్తరించాలని కోరారు సీఎం. హైదరాబాద్, బెంగుళూరు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు అనుకూలమైనవని వివరించారు సీఎం.
దేశంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూల ప్రదేశమని రేవంత్ రెడ్డి తెలిపారు. సానుకూలంగా స్పందించింది బ్రహ్మోస్ ఏరోస్పేస్ బృందం.
Also Read:మాగంటికి కేటీఆర్ ఘన నివాళి
- Advertisement -

