- Advertisement -
ఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, హైదరాబాద్ అధ్యక్షులు దివంగత మాగంటి గోపీనాథ్ దశదినకర్మకు హాజరై, వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన వెంట పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా మాగంటి సేవలను కొనియాడారు.
Also Read:Hindi Language:వెనక్కి తగ్గిన మహారాష్ట్ర సర్కార్
- Advertisement -

