సికింద్రాబాద్‌లో టీఆర్ఎస్ నేతల రక్తదానం..

297
kattela srinivas
- Advertisement -

టిఆర్ఎస్ నాయకులు కట్టెల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో రక్త దానం చేశారు యువకులు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు సేవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న నిర్వహిస్తున్నామని చెప్పారు కట్టెల శ్రీనివాస్ యాదవ్.

రక్త మార్పిడి అవసరమయ్యా రోగులు కోసం మేము బ్లడ్ ఇస్తున్నామన్నారు. 100 మంది యువకులు రక్తదానం చేస్తున్నారు…తలసేమియా రోగులకు రక్తమార్పిడి అవసరం,ఇందులో చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు.

రక్తదాన కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తాం…ప్రతి ఒక్కరు అపోహలకు గురి కాకుండా రక్తదానం చేయాలన్నారు.

- Advertisement -