పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేసిన శ్రీనివాస్ యాదవ్..

39

ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా టీఆర్‌ఎస్ సీనియర్ నేత కట్టెల శ్రీనివాస్ యాదవ్ సుమారు 100 మంది మహిళ పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం వారితో కలిసి కేక్ కట్ చేసి మహిళకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.