గోవా బ్యూటీని కాపీకొట్టిన కత్రినా..!

198
Katrina unseen pic in bikini
- Advertisement -

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో గోవాబ్యూటీ ఇలియానా తన అందాలను బాగానే ఆరబోసింది. ఇమేజ్ పెరిగేకొద్ది ఎక్స్ పోజింగ్ విషయంలో ఆంక్షలు విధిస్తూ వచ్చింది. లిప్ లాక్, బోల్డ్ సీన్లలో నటించాలంటే భారీగా డబ్బులు డిమాండ్ చేసింది. ఇక బాలీవుడ్‌లో అడుగుపెట్టిన దగ్గరి నుంచి తన అందాలను విచ్చలవిడిగా ప్రదర్శించడమే కాక మ్యాగజైన్ ఫోటోషూట్స్ కోసం బికినీలో సైతం దర్శనమిచ్చింది.

కొంతకాలంగా ఇలియానా ఫోటో షూట్‌లతో రెచ్చిపోతు,,కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న విషయం తెలిసందే. అయితే ఆ ఫొటోలు అంత అందంగా, సెక్సీగా రావడానిక కారణం అమ్మడు భాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోస్‌ నట. అతడు ప్రముఖ ఫోటోగ్రఫర్ కావడంతో,,తనను ఫోటోల ద్వారా ఇంకాస్త అందంగా చూపిస్తున్నాడని భాయ్ ఫ్రెండ్‌ను తెగ పొగిడేస్తోంది. ఇక ఈ గోవా బ్యూటీ అండర్ వాటర్‌లో ఫోటోలు దిగి పోస్ట్ చేయటంతో అందరి దృష్టిని మరింత ఆకర్షించింది. నీటి అడుగున బికినీ అందాలను ఫోటోల రూపంలో  .. వీడియోల రూపంలో కూడా షేర్ చేసి కనువిందు చేసింది.

ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను ఫాలో అయింది కత్రినా కైఫ్‌. బాలీవుడ్‌ని ఏలేస్తున్న ఈ స్టార్‌ హీరోయిన్‌ ఇప్పుడు గోవా బ్యూటీ ఇలియానాను కాపీ కొట్టేసింది. కత్రినా కైఫ్‌ సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసింది. టూపీస్ బికినీలో కత్రినా అందాలు కనుల విందు చేసేస్తున్నాయి.

అది కూడా స్కిన్ కలర్ బికినీ వేయడంతో.. ఈ పిక్చర్ మరింత ఆకర్షణీయంగా మారిపోయింది. పైగా ఒంటిమీద స్విమ్ సూట్ తప్ప మరేమీ ధరించకపోవడం.. ఈ ఫోటోకు మరో ఆకర్షణగా చెప్పచ్చు. కాపీ సంగతేమో కానీ.. కత్రినా షేర్ చేసిన కొత్త ఫోటో మాత్రం అభిమానులకు తెగ హుషారు తెప్పించేస్తోంది. అండర్ వాటర్ లో…  చేపలా పోజులిచ్చిన ఈ భామను చూసుకుని ఫేస్ బుక్ లో ఈమె ఫాలోయర్లు మురిసిపోతున్నారు. లైకులు, షేరింగులతో ఆరాధించేస్తున్నారు!

- Advertisement -