Video: ఆటో బోళ్తా..అమాంతం ఎత్తిన విద్యార్థిని

6
- Advertisement -

కర్ణాటకలోని మంగళూరులో ఒక మహిళ రోడ్డు దాటుతూ వచ్చే ఆటోను గమనించకపోవడంతో ఆటో డ్రైవర్ ఆమెను తప్పించబోయి అద్భుతప్పి ఆమె మీదే బోర్ల పడ్డది ఆటో.

అప్పుడే అదే రోడ్డు పై నుండి స్కూల్ నుండి వస్తున్న ఒక పాప సడెన్ గా చూసి వెంటనే ఆటోను ఒక్కసారిగా ఎత్తేసింది.ఆ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డు అవడంతో అది చూసిన సిటీ కమిషనర్ తన ఆఫీసుకు రప్పించుకొని ఆ అమ్మాయి సాహసాన్ని మెచ్చుకొని సన్మానం చేశారు. నెటిజన్లు సైతం ఆ విద్యార్థినిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.

 

Also Read:ఆల్‌ టైం రికార్డు.. గణేష్ లడ్డు రూ.కోటి 87 లక్షలు

- Advertisement -