Kannappa: పుళిందుల దొర‌ ‘కంప‌డు’గా ముఖేష్ రిషి

3
- Advertisement -

కన్నప్ప సినిమా నుండి సోమవారం అప్‌డేట్ వచ్చేసింది. తాజాగా బాలీవుడ్ నటుడు ముఖేష్ రిషి కంప‌డు అనే పాత్ర‌లో నటిస్తున్నట్లు తెలిపారు కన్నప్ప. పుళిందులు అత్యంత పురాతనమైన జాతి, సదాశివ కొండల్లో నివసిస్తుంటారు.

వంశ పారంపర్యంగా – పవిత్రమైన వాయు లింగాన్ని సంరక్షిస్తున్న ఈ పుళింద జాతిని భద్ర గణం అంటారు. భద్ర గణాన్ని నడిపించే నాయకుడే కంప‌డు అంటూ ముఖేష్ రిషి పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇత‌నితో పాటు టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ గ‌వ్వ‌రాజు అనే పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

 

- Advertisement -