ట్రెండింగ్‌లో గౌతమ్- కాజల్ లిప్ లాక్ పిక్..

679
kajal
- Advertisement -

హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్న రోజు నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.. ప్రస్తతం ఈ అమ్మడు తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి హనీమూన్‌లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంది. పెళ్లి తర్వాత కాజల్, గౌతమ్ చేసిన ఫోటోషూట్స్ అన్నీ వైరల్ అవుతున్నాయి.కాజల్ హనీమూన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీటితో పాటు తాజాగా భర్త గౌతమ్ కిచ్లుతో లిప్ లాక్ చేస్తూ కెమెరాకు పోజులిచ్చింది కాజల్. ఈ ఫోటోలు కూడా బాగా ట్రెండింగ్ అవుతున్నాయి.

kajal hanimoon

ఇది చూసి వామ్మో కాజల్ మామూలు స్పీడ్‌లో లేదు కదా అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈ జంట హనీమూన్‌ నుండి తిరిగి రానున్నారు. వచ్చిన వెంటనే కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని వెంటనే ఆచార్య షూటింగ్‌లో అడుగు పెట్టనుంది కాజల్. కాజల్‌ చిరంజీవి ఆచార్యతో పాటు తమిళనాట ఇండియన్ 2, పారిస్ పారిస్ లాంటి సినిమాలు కూడా నటిస్తోంది.అలాగే మంచు విష్ణుతో నటించిన మోసగాళ్లు షూటింగ్ కూడా పూర్తయింది.

- Advertisement -