సోషల్ మీడియాలో వైరల్‌గా ఎన్టీఆర్ డ్యాన్స్‌..!

27
ntr

సోషల్ మీడియాలో ఎన్టీఆర్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. తన నటనే కాదు అద్భుత డ్యాన్స్‌తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ చిన్నప్పుడు భరతనాట్యం చేసిన అందరిని ఆకట్టుకుంటోంది.

ఇందులో ఎన్టీఆర్ డ్యాన్స్ ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తుంది. ‌బాల రామాయ‌ణం చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఎన్టీఆర్‌..నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయం అయిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా ఓ టైమ్లో జూనియర్ డాన్స్ గురించి ప్రస్తావించడం విశేషం .