గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న హీరోయిన్ మాధురి

252
heroine
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎంపీ సంతోష్ మొదలు పెట్టిన హారితహారం కార్యక్రమంలో భాగంగా “నరుడి బ్రతుకు నటన” సినిమా హీరోయిన్ మాధురి తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం నాడు హైదరాబాద్ లో తన ఇంట్లో మొక్కను నాటింది.

ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ ముందుగా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.. గ్రీన్ ఛాలెంజ్ లో నేను భాగం ఐనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ ఛాలెంజ్ ని భీమవరం టాకిస్ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణకి, అలానే సినిమా హీరో తల్లాడ సాయికృష్ణ కి ఇస్తున్నాను. అలానే ప్రతి ఒక్కరు మొక్కలని నాటడం కాకుండా జాగ్రత్తగా కాపాడుకునెలా చూసుకోవాలి అని పేర్కొన్నారు.

- Advertisement -