జాన్‌సేనతో ప్రియాంక మూవీ..!

50
- Advertisement -

బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రా హాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రియాంక చోప్రా మరో హాలీవుడ్‌ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. తాజాగా జాన్‌సేన, ఇద్రీస్ ఎల్బా సరసన నటిస్తోంది. అమెజాన్‌ స్టూడియోస్‌ నిర్మించగా హెడ్స్ ఆఫ్ స్టేట్‌గా తెరకెక్కించనున్నారు. స్పై సిరీస్ సిటాడెల్‌ తర్వాత కంటే మందే హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో పాలు పంచుకుంది. ఈ సినిమాను ఇలియా నైషుల్లర్ జోష్ అప్పెల్‌బామ్ మరియు ఆండ్రీ నెమెక్‌లు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. సిటాడెల్ అనే సిరీస్‌లో ఇద్దరు ఏజెంట్ల చుట్టూ తిరుగుతున్న కథగా చెప్పవచ్చు. కాగా సిటాడెల్‌ ఏప్రిల్‌ 28న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి…

ప్చ్, పాపం నాని.. దారుణం !

మహేష్ తో జక్కన్న.. అప్పటి నుంచేనా?

మాస్‌ లుక్‌తో వస్తున్న ఆశోక్‌గల్లా..!

- Advertisement -