మొక్కలు నాటిన జోగినిపల్లి రవీందర్‌రావు

48
- Advertisement -

బీఆర్ఎస్‌ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ స్థాపించన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతుంది. తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జోగినిపల్లి రవీందర్‌రావు. బోయినిపల్లి మండలం కోదురుపాకలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, జెడ్‌పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read: మొక్కలు నాటిన ఎయిర్‌ టెల్ ఉద్యోగులు

ఈ సందర్భంగా మాట్లాడుతూ…ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం మనమంతా నిరంతరం కృషి చేయాలన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలిపారు.

Also Read: దండు మల్కాపుర్‌లో కామన్ ఫెసిలిటీ సెంటర్..

- Advertisement -