మొక్కలు నాటిన జబర్దస్త్ నవీన్ , రాజేష్ నాగుల

199
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బతుకమ్మ సినిమా హీరో విజయ్ భాస్కర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి కొంపల్లి లోని హై విజన్ రెసిడెన్సీ లో మొక్కలు నాటారు జబర్దస్త్ నవీన్ , ప్రొడ్యూసర్ రాజేష్ నాగుల.

అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరం చెట్లు పెట్టాల్సిన బాధ్యత మన అందరి పై ఉందని తెలిపారు.కాలుష్యాన్ని తగ్గించి అందమైన ఆస్వాదన్ని పొందవచ్చని తెలిపారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే అవకాశం కల్పించినందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -