IPL 2023:ఎవరికి ఎంత ప్రైజ్‌మనీ అంటే?

24
- Advertisement -

ఐపీఎల్ 2023 విజేతగా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొంది 5వ సారి కప్‌ను గెలిచింది. మ్యాచ్ అనంతరం ఛాంపియన్, రన్నరప్ జట్లకు బీసీసీఐ ఫ్రైజ్‌మనీ అందించింది. చెన్నై సూపర్ కింగ్స్ (ఛాంపియన్) రూ. 20 కోట్లు, గుజరాత్ టైటాన్స్ (రన్నరప్) రూ. 13 కోట్లు, ముంబై ఇండియన్స్ (3వ స్థానం) రూ. 7కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ (4వ స్థానం) రూ. 6.5 కోట్లు అందుకున్నాయి.

() మహ్మద్ షమీ (పర్పుల్ క్యాప్) : సీజన్‌లో (28 వికెట్లు) అత్యధిక వికెట్లు.
() శుభ్‌మన్ గిల్ (ఆరెంజ్ క్యాప్) : సీజన్‌లో (890 పరుగులు) అత్యధిక పరుగులు.
() యశస్వీ జైస్వాల్ : ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్.
() గ్లెన్ మాక్స్‌వెల్ : సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ (183.48 స్ట్రైక్ రేట్).
() శుభ్‌మన్ గిల్ : గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్.

Also Read:Rajamouli:మేమ్‌ ఫేమస్‌ చిత్ర యూనిట్‌ని అభినందనలు

() ఢిల్లీ క్యాపిటల్స్ : పేటీఎం ఫెయిర్ ప్లే అవార్డు
() రషీద్ ఖాన్ : క్యాచ్ ఆఫ్ సీజన్
() శుభ్‌మన్ గిల్ : అత్యంత విలువైన ఆటగాడు
() శుభ్‌మన్ గిల్ : సీజన్‌లోని అత్యధిక ఫోర్లు (85)
() ఫాఫ్ డు ప్లెసిస్ : సీజన్ లో పొడవైన సిక్స్ (115 మీటర్లు)
() ఉత్తమ వేదిక : ఈడెన్ గార్డెన్స్, వాంఖడే స్టేడియం (50లక్షలు)

Also Read:IPL 2023:ఐదోసారి విజేతగా చెన్నై

- Advertisement -