Gold Price:లేటెస్ట్ ధరలివే

15
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,550గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,600గా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700గా ఉండగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి రూ.60,750గా ఉంది.

Also Read:తమలపాకుతో ఆరోగ్యం…

బంగారం బాటలోనే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర రూ.73 వేలుగా ఉండగా హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ.77 వేలుగా ఉంది.అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్సుకు 1945.25 డాలర్ల వద్ద కొనసాగుతోండగా ఇక స్పాట్ సిల్వర్ రేటు ఒక ఔన్సుకు 23.25 డాలర్ల మార్క్ వద్ద కొనసాగుతోంది.

Also Read:IPL 2023:ఎవరికి ఎంత ప్రైజ్‌మనీ అంటే?

- Advertisement -