- Advertisement -
ఐపీఎల్ 2021లో భాగంగా ప్లే ఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది ఆర్సీబీ. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించి ప్లే ఆఫ్స్‌లోకి వెళ్లిన మూడో జట్టుగా నిలిచింది.
ఆర్సీబీ విధించిన 164 పరుగుల లక్ష్య చేధనలో కేవలం 158 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది ఆర్సీబీ.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది.
- Advertisement -