ఐపీఎల్ 2020 వేలం ముగిసింది. 32 విదేశీ ఆటగాళ్లు.. 30 యువ క్రికెటర్లు కలిపి మొత్తం 62 మంది ఆటగాళ్లను కొనుగోలుదారులు ఏంచుకున్నారు. కాగా ఈ వేలం ప్రక్రియలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అధికంగా ఉన్నారు.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా ఆసీస్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమ్మిన్స్(15.50 కోట్లు) నిలిచాడు. ఈ ఏడాది వేలంలో అతడ్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతంచేసుకుంది. కాగా.. కోల్‌కతా, పంజాబ్‌లు 9 మందిని.. ఢిల్లీ 8.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ చెరో ఏడుగురిని.. చెన్నై సూపర్ కింగ్స్ నలుగురిని తీసుకోగా.. ఈ వేలంలో రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా 11 మందిని ప్లేయర్లను కొనుగోలు చేసింది.
ఢిల్లీ.. ( కనీస ధర ) (అమ్ముడుపోయిన ధర)
1. లలిత్ యాదవ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
2. మార్కస్ స్టోయినిస్ Rs. 1.00 Cr Rs. 4.80 Cr ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా
3. తుషార్ దేశ్‌పాండే Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
4. మోహిత్ శర్మ Rs. 50.00 Lac Rs. 50.00 Lac బౌలర్ ఇండియా
5. సిమ్రాన్ హెట్‌మెయిర్ Rs. 50.00 Lac Rs. 7.75 Cr బ్యాట్స్‌మెన్ వెస్టిండిస్
6. క్రిస్ వోక్స్ Rs. 1.50 Cr Rs. 1.50 Cr ఆల్ రౌండర్ ఇంగ్లాండ్
7. అలెక్స్ కారే Rs. 50.00 Lac Rs. 2.40 Cr వికెట్ కీపర్ ఆస్ట్రేలియా
8. జాసన్ రాయ్ Rs. 1.50 Cr Rs. 1.50 Cr బ్యాట్స్‌మెన్ ఇంగ్లాండ్
చెన్నై..
1. ఆర్య. సాయి కిశోర్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
2. శామ్ కర్రన్ Rs. 1.00 Cr Rs. 5.50 Cr ఆల్‌రౌండర్ ఇంగ్లాండ్
3. జోష్ హాజెల్‌ఉడ్ Rs. 2.00 Cr Rs. 2.00 Cr బౌలర్ ఆస్ట్రేలియా
4. పియూష్ చావ్లా Rs. 1.00 Cr Rs. 6.75 Cr బౌలర్ ఇండియా
పంజాబ్..
1. ప్రభసిమ్రన్ సింగ్ Rs. 20.00 Lac Rs. 55.00 Lac వికెట్ కీపర్ ఇండియా
2. తాజిందర్ ధిల్లాన్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
3. క్రిస్ జోర్డాన్ Rs. 75.00 Lac Rs. 3.00 Cr ఆల్ రౌండర్ ఇంగ్లాండ్
4. జేమ్స్ నీషమ్ Rs. 50.00 Lac Rs. 50.00 Lac ఆల్ రౌండర్ న్యూజిలాండ్
5. రవి బిష్ణోయ్ Rs. 20.00 Lac Rs. 2.00 Cr బౌలర్ ఇండియా
6. ఇషాన్ పోరెల్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
7. షెల్దోన్ కాట్రెల్ Rs. 50.00 Lac Rs. 8.50 Cr బౌలర్ వెస్టిండిస్
8. దీపక్ హుడా Rs. 40.00 Lac Rs. 50.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
9. గ్లెన్ మాక్స్‌వెల్ Rs. 2.00 Cr Rs. 10.75 Cr ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా
హైదరాబాద్..
1. సంజయ్ యాదవ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
2. అబ్ధుల్ సమద్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
3. ఫబీన్ అలీన్ Rs. 50.00 Lac Rs. 50.00 Lac ఆల్ రౌండర్ వెస్టిండిస్
4. సందీప్ బవానాక Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
5. మిచెల్ మార్ష్ Rs. 2.00 Cr Rs. 2.00 Cr ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా
6. ప్రియామ్ గార్గ్ Rs. 20.00 Lac Rs. 1.90 Cr బ్యాట్స్‌మెన్ ఇండియా
7. విరాట్ సింగ్ Rs. 20.00 Lac Rs. 1.90 Cr బ్యాట్స్‌మెన్ ఇండియా
ముంబై..
1. ప్రిన్స్ బల్వంత రాయ్ సింగ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
2. దిగ్విజయ్ దేశ్ ముఖ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
3. మొహ్సిన్ ఖాన్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
4. సౌరబ్ తివారీ Rs. 50.00 Lac Rs. 50.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
5. నాథన్ కౌల్టర్-నైల్ Rs. 1.00 Cr Rs. 8.00 Cr బౌలర్ ఆస్ట్రేలియా
6. క్రిస్ లిన్ Rs. 2.00 Cr Rs. 2.00 Cr బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియా
బెంగళూరు..
1. ఇసురు ఉదాన Rs. 50.00 Lac Rs. 50.00 Lac ఆల్‌రౌండర్ శ్రీలంక
2. షాబాజ్ అహ్మద్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac వికెట్‌కీపర్ ఇండియా
3. డేల్ స్టెయిన్ Rs. 2.00 Cr Rs. 2.00 Cr బౌలర్ దక్షిణాఫ్రికా
4. పవన్ దేశ్‌పాండే Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్‌రౌండర్ ఇండియా
5. కేన్ రిచర్డ్‌సన్ Rs. 1.50 Cr Rs. 4.00 Cr బౌలర్ ఆస్ట్రేలియా
6. జాషువా ఫిలిప్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac వికెట్‌కీపర్ ఆస్ట్రేలియా
7. క్రిస్ మోరిస్ Rs. 1.50 Cr Rs. 10.00 Cr ఆల్ రౌండర్ దక్షిణాఫ్రికా
8. ఆరోన్ ఫించ్ Rs. 1.00 Cr Rs. 4.40 Cr బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియా
రాజస్థాన్..
1.టామ్ కరాన్ Rs. 1.00 Cr Rs. 1.00 Cr ఆల్ రౌండర్ ఇంగ్లాండ్
2.ఆండ్రూ టై Rs. 1.00 Cr Rs. 1.00 Cr బౌలర్ ఆస్ట్రేలియా
3.అనిరుద్ధ జోషి Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా
4. ఓషనే థామస్ Rs. 50.00 Lac Rs. 50.00 Lac బౌలర్ వెస్టిండిస్
5. డేవిడ్ మిల్లర్ Rs. 75.00 Lac Rs. 75.00 Lac బ్యాట్స్‌మెన్ దక్షిణాఫ్రికా
6. కార్తిక్ త్యాగి Rs. 20.00 Lac Rs. 1.30 Cr బౌలర్ ఇండియా
7. ఆకాశ్ సింగ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
8. యశస్వి జైస్వాల్ Rs. 20.00 Lac Rs. 2.40 Cr ఆల్ రౌండర్ ఇండియా
9. జయదేవ్ ఉనాద్కాట్ Rs. 1.00 Cr Rs. 3.00 Cr బౌలర్ ఇండియా
10. రాబిన్ ఊతప్ప Rs. 1.50 Cr Rs. 3.00 Cr బ్యాట్స్‌మెన్ ఇండియా
11. అనుజ్ రావత్ Rs. 20.00 Lac Rs. 80.00 Lac వికెట్ కీపర్ ఇండియా
కోల్‌కతా..
1. నిఖిల్ నాయక్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac వికెట్ కీపర్ ఇండియా
2. ప్రవీన్ తాంబ్రే Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
3. టామ్ బాంటన్ Rs. 1.00 Cr Rs. 1.00 Cr బ్యాట్స్‌మెన్ ఇంగ్లాండ్
4. క్రిస్ గ్రీన్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా
5. ఎమ్ సిద్దార్ధ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ ఇండియా
6. వరుణ్ చక్రవర్తి Rs. 30.00 Lac Rs. 4.00 Cr ఆల్ రౌండర్ ఇండియా
7. రాహుల్ త్రిపాఠి Rs. 20.00 Lac Rs. 60.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా
8. పాట్ కుమ్మిన్స్ Rs. 2.00 Cr Rs. 15.50 Cr ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా
9. ఇయాన్ మోర్గాన్ Rs. 1.50 Cr Rs. 5.25 Cr బ్యాట్స్‌మెన్ ఇంగ్లాండ్