10వేల మందితో యోగా డే

180
International yoga day on June 21st
International yoga day on June 21st
- Advertisement -

తెలంగాణ టూరిజం కార్యదర్శి బుర్ర వెంకటేశం గారితో ప్రముఖ సినీ నటి గౌతమి సచివాలయం లో మర్యాద పూర్వకంగా కలిసారు . జూన్ 21 న జరిగే ప్రపంచ యోగా డే ను పురస్కరించుకోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగే యోగా కార్యక్రమము పై చర్చించారు. లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యమే మహాబాగ్యము అనే పేరుతో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కోన్నారు.  ఈ యోగా కార్యక్రమములో సుమారు 10 వేల మంది  పాల్గోనబోతున్నట్లు  టూరిజం కార్యదర్శి బుర్ర వెంకటేశం  కు వివరించారు.

 

- Advertisement -