మొక్కలు నాటిన ఇన్ఫోసిస్ హెడ్ బొడ్డుపల్లి రఘు

366
Infosys Green
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతుంది. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు ఇన్ఫోసిన్ హైదరాబాద్ సెంటర్ హెడ్ బొడ్డుపల్లి రఘు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి నేడు ఇన్ఫోసిస్ హైదరాబాద్ సెంటర్ లో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం అద్భుతం అన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌ కుమార్ కు అభినందనలు తెలిపారు.

- Advertisement -