దేశంలో కొత్తగా 9,283 కరోనా కేసులు నమోదు..

134
corona
- Advertisement -

దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 9,283 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,35,763కు చేరింది. మంగళవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 437 మంది మరణించగా, 10,949 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 4,66,584 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు. ఇప్పటివరకు 3,39,57,698 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,11,481 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

- Advertisement -