- Advertisement -
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంకు నూతన పార్లమెంటు భవనం త్వరలో ప్రారంభకానున్న వేళ దీనికి సంబంధించిన ఫోటోలను ప్రభుత్వం విడుదల చేసింది. బడ్జెట్ సమావేశాల్లో రెండవ సెషన్‌లో ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతన్నాయి. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్‌లో భాగంగా కొత్త పార్లమెంట్ భవనంను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మిస్తోంది. పెద్ద హాళ్లు లైబ్రరీ విశాలమైన పార్కింగ్ స్థలం మరియు కమిటీ గదులు ఉన్నాయి. కొత్త పార్లమెంట్ భవనంలో 888సీట్ల కెపాసిటీతో లోక్‌సభ హాల్ 384మంది సభ్యులు ఉండే విధంగా రాజ్యసభ హాళ్లు నిర్మించారు. రాజ్య సభ హాల్‌ను లోటస్ థీమ్ తరహాలో నిర్మించారు. అయితే దీనికి సంబంధించిన ఫోటోలను చూడండి.
ఇవి కూడా చదవండి…
జనవరి 31..సర్టిఫికెట్లను పంపాలి
పాతవి తుక్కే..కొత్త వాటికి పన్ను రాయితీ
తిరుమల అప్‌డేట్..
- Advertisement -