తిరుమల అప్‌డేట్..

36
ttd
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 67,511 మంది భక్తులు దర్శించుకోగా 26,948 మంది తలనీలాలు సమర్పించారు. కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.33 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

సూర్య జయంతి సందర్భంగా జనవరి 28న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతారని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -