దేశంలో పెరిగిన కరోనా మరణాలు..

50
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. గత 24 గంటల్లో 58,097 కరోనా కేసులు నమోదుకాగా 534 మంది మృతిచెందారు. ప్ర‌స్తుతం దేశంలో 2,14,004 యాక్టివ్ కేసులు ఉండ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 3,43,21,803 మంది కోలుకున్నారు. కరోనాతో ఇప్ప‌టి వ‌ర‌కు 4,82,551 మంది మృతిచెందారు. రాబోయే రోజుల్లో ఈ కేసులు భారీగా పెరిగే అవ‌కాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. దేశంలో 147.72 కోట్ల డోసులు వ్యాక్సిన్ ఇచ్చిన‌ట్టు ఆరోగ్య‌శాఖ వెల్లడించింది.